వాస్తు టిప్స్ : లక్ష్మీ దేవి ఇంటికి వచ్చేది అప్పుడే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

Updated on: Nov 12, 2025 | 5:02 PM

వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా లేదా, ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలంటారు. వాస్తు శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంది.

1 / 5
ఇక ఇంటి సంపదపై వాస్తు శాస్త్రం ఎఫెక్ట్  కూడా ఉంటుంది.  ఇంట్లో సంపద పెరగాలి అంటే, ఇంట్లోకి లక్ష్మీ దేవి ఎప్పుడు వస్తుంది. దాని కోసం ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి అనే విషయాలను తెలుసుకోవాలి. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

2 / 5
లక్ష్మీదేవి ఇంటికి రావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసమే లక్ష్మీ దేవి ఇంటికి వస్తుందని చాలా మంది,  తలపులు తెరిచి ఉంచడం, చేస్తుంటారు. అయితే కొందరిలో మాత్రం లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది అనేదానిపై క్లారిటీ ఉండదు. అయితే లక్ష్మీదేవి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు ఇంటి లోపలికి వస్తుందంట. ఆ సమయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. అలాగే కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదంట.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం వేళల్లో తులసి మొక్కను తాకడం చేయకూడదంట. ఆ సమయంలో తులసి మొక్కను తాకడం చాలా అశుభకరం, దీని వలన లక్ష్మీ దేవి దూరమై, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయంట. అంతే కాకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

4 / 5
అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, మీ ఇంటిలోకి లక్ష్మీ దేవి రావాలి అంటే తప్పకుండా, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు డోర్స్ ఓపెన్ చేసి ఉంచాలంట. సాయంత్రం సమయంలో ఎవరి ప్రధాన ద్వారం తలుపులు తెరిచి ఉంటాయో, వారికి ఇంటికి ఆనందంగా లక్ష్మీదేవి వస్తుందంట.

5 / 5
అలాగే ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉంచాలంట. ఎవరి ఇళ్లు అయితే శుభ్రంగా ఏ మూలలో కూడా చిందర వందర లేకుండా ఉంటుందో, వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంట. అక్కడే కొన్ని రోజుల పాటు నివసిస్తుందని చెబుతున్నారు పండితులు.