వాస్తు టిప్స్ : ఇంట్లో మర్రి చెట్టు ఉండటం మంచిదేనా?

Updated on: Nov 06, 2026 | 6:53 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది ఇంటిలో అనేక రకాల మొక్కలు పెంచుకుంటారు. అయితే కొంత మంది ఇంటి ముందు లేదా పక్కన మర్రి చెట్టు ఉంటుంది. మరీ ఇలా ఇంటిలో మర్రి చెట్టు ఉండటం మంచిదేనా? ఇంట్లో దీనిని పెంచుకోవచ్చా ? లేదా అనేది చూసేద్దాం.

1 / 5
హిందూ మతంలో తులసి మొక్కకు, శమీ మొక్కకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. అయితే  అందుకే చాలా మంది తులసి తమ ఇంటిలో, ప్రధాన ద్వారం ముందు పెంచుకుంటారు. ఇక చాలా మంది మర్రి చెట్టును పెంచుకోవడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ కొన్ని చోట్ల దీనిని పూజిస్తుంటారు.

2 / 5
ముఖ్యంగా మర్రి చెట్టులో విష్ణు, బ్రహ్మ, శివుడు కొలువై ఉంటారని, ఆ చెట్టును పూజించడం వలన ముగ్గురినీ ఒకేసారి పూజించినట్లు ఉంటుందని చెప్పుకొస్తుంటారు. అలాగే కొన్ని సార్లు కొంత మంది ఇంటిలో ఈ చెట్టు మొక్కగా మొలిచి, పెరుగుతుంటుంది. మరి ఇలా ఇంటిలో మర్రి చెట్టు ఉండటం మంచిదేనా?

3 / 5
వాస్తు నిపుణుల ప్రకారం, అనుకోకుండా ఇంటిలో ఏ మొక్క మొలిచినా అది మంచిదే అని చెబుతున్నారు పండితులు. ఒక ముల్ల మొక్క మాత్రం ఇంటిలో పెరగడం అశుభంగా పరిగణిస్తారని ఆయన తెలియజేస్తున్నారు. ఇక మర్రి చెట్టు అకస్మాత్తుగా ఇంట్లో మొలవడం ఆశీర్వాదంగా భావించాలంట.

4 / 5
అయితే ఇంటిలో మర్రి చెట్టు మొలిస్తే దానిని అలాగే వదిలి వేయకూడదు, అది మొక్కగా ఉన్నప్పుడే దానిని తీసి పెరట్లో లేదా వేరే చోట నాటాలి, ఇది ఇంటిలో పెరగడం వలన ఇంటికి, గోడలకు నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది  కాబట్టి, దూరంగా నాటాలి. పారవేయడం మంచిది కాదంట.

5 / 5
అలాగే మర్రి చెట్టుకు అపారమైన శక్తులు ఉంటాయని చెబుతున్నారు పండితులు. అందువలన తమ కోరికను మర్రి ఆకుపై రాసి, దానిని ప్రవహించే నీటిలో వేస్తే కోరికలు నెరవేరి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా, వట సావిత్ర వ్రతం రోజున వివాహిత స్త్రీలు మర్రి చెట్టును పూజిస్తే శాశ్వతమైన అదృష్టం, ఆరోగ్యం, ఆనందం శ్రేయస్సు కలుగుతుందంట.

Loading...
Unable to load recommendations.
Follow Us