ఉగాది పంచాంగం: పరాభవ నామ సంవత్సరం ఏ రాశుల వారికి లాభం? ఏ రాశుల వారికి నష్టం?

Updated on: Mar 19, 2026 | 12:07 PM

మేష రాశి : మేష రాశి వారికి ఉగాది పండుగ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరు ఆర్థిక విషయాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

1 / 11
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే కానుంది. పనుల్లో విజయం తప్పకుండా వరిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కానీ కష్టపడితేనే మంచి ఫలితం ఉంటుంది.

2 / 11
మిథున రాశి : మిథున రాశి వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు వ్యాపారంలో అత్యధిక లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.

3 / 11
కర్కాటక రాశి : ఈ రాశి వారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వ్తసుంది. ఆర్థికంగా బాగుంటుంది. కానీ ఆరోగ్యపరంగా తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంది.

4 / 11
సింహ రాశి : సింహ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది.

5 / 11
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం కలిసి వస్తుంది. కానీ ఇంటిలోపల చిన్న చిన్న గొడవలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పంతాలకు వెళ్లడం మంచిది కాదు. ఎంత ఓపిక ఉంటే, ఈ సంవత్సరం అంత కలిసి వస్తుంది.

6 / 11
తుల రాశి : తుల రాశి వారికి పరాభవ నామ సంవత్సరం అదృష్టాన్నిచ్చే సంవత్సరం అని చెప్పాలి. వీరికి అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి  అవుతాయి. కానీ డబ్బుల విషయంలో  మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.

7 / 11
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తారు. అందువలన ఈ రాశి వారు ఈ సంవత్సరం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. ఆర్థికంగా పర్వాలేదు అనిపించినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

8 / 11
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది. ఆస్తివివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయట సానుకూలవాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుటున్నారో వారికి కలిసి వస్తుంది.

9 / 11
మకర రాశి : మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నా్యి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ దైనా పనని ప్రారంభించే ముందు ఒకటికి  రెండు సార్లు ఆలోచించడం మంచిది. పనిలో కొత్త మార్పులు రావచ్చును. ఉద్యోగస్థులు సీనియర్స్ నుంచి ఒత్తిడి ఎదుర్కుంటారు.

10 / 11
కుంభ రాశి : కుంభ రాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఏలినాటి వని చివరి దశ కొనసాగుతుంది. అయితే అంతా బాగున్నప్పటికీ ఈ సంవత్సరం మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శని ప్రభావంతో, ఆర్థికపరమైన, ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొ్ంటారు.

11 / 11
మీన రాశి : మీన రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతుంది కాబట్టి, మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఈ రాశి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోనే ఛాన్స్ ఉంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అందువలన ఏ పని చేసినా, ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సంవత్సరం ప్రారంభం బాగున్నప్పటికీ ద్వితీయార్థం , అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది.

Follow Us