వాస్తు టిప్స్ : ఇంట్లో ఉండే చింత పండు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుందని తెలుసా?

Updated on: Jun 29, 2026 | 12:13 PM

జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరి ఇంటిలో చింత పండు అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఇది కూడా మీ జీవితాన్ని మార్చేస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, అది ఎలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది ఇంటిలో అనేక సమస్యలు  ఎదుర్కొంటారు. ముఖ్యంగా పనులు ఆగిపోవడం, అనుకున్నవి జరగకపోవడం, ఇంటిలో కలహాలు, మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అయితే, అలాంటి వారు తప్పకుండా, చింత పండు పరిహారాన్ని పాటించాలి అని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
ప్రతి ఒక్కరికీ ఇంటిలో చింత పండు గింజలు అనేవి దొరుకుతాయి. అయితే వాటిని తీసుకోవాలి. చింత పండు గింజలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వాటిని ఒక రాత్రి మొత్తం నానబెట్టాలి. మరసటి రోజు ఉదయం బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి, ఆ నీటిని ఇంటిలో మొత్తం చల్లాలి. దీని వలన ఇంటిలో ఉన్న పన్రతి కూల శక్తి మొత్తం తొలిగిపోయి, సానుకూలత పెరుగుతుందంట.

3 / 5
అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడినా, ఇంట్లో డబ్బు నిలవకపోవడం, సంపాదించన మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతన్నా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. ముఖ్యంగా ఎవరు అయితే ఎంత సంపాదించినా, అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారు ఈ చింత గింజల పరిహారాన్ని పాటిస్తే, సమస్యలు అన్నీ కూడా చాలా త్వరగా తొలిగిపోతాయంట.

4 / 5
అంతే కాకుండా మీకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, అన్నివిధాలుగా కలిసి రావాలి అంటే, గురు వారం లేదా శుక్ర వారం చింత చెట్టు కొమ్మను మీ ఇంటికి తీసుకొని రావాలి. దానిని శుభ్రం చేసి, మీ ఇంటిలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో అంటే అల్మారాలో పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే, చింత చెట్టు, రాహు, శని గ్రహాల దుస్ఫ్రభావాలను శాంతింపజేసి, కొత్త ఆదాయ మార్గాలను తీసుకొస్తుంది. అందుకే ఇలా చేయడం చాలా మంచిది అంటున్నారు వాస్తు పండితులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us