చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్త పడకపోతే కష్టమే!

Updated on: Feb 19, 2026 | 7:12 PM

2026లో త్వరలో మొదటి చంద్ర గ్రహణం ఏర్పడ నుంది. అంతే కాకుండా హోలీ రోజే చంద్ర గ్రహణం సంభవిస్తుంది. అయితే ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 4 రాశుల వారిపై చెడు ప్రభావం చూప నున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడబోతుంది. ఇక ఈ చంద్రగ్రహణం సింహ రాశిలో ఏర్పడ నుంది. అయితే చంద్రుడు సింహ రాశిలోకి సంచరించే సమయంలో అదే రాశిలో కేతువు ఉండటం వలన వీరిద్దరి కలయిక నాలుగు రాశుల వారికి ప్రమాదకరంగా మారనుంది. అందువలన గ్రహణం సమయంలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఒత్తిడి అధికం అవుతుంది. చిన్న విషయాలే ఎక్కువగా బాధిస్తాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. దూర ప్రయాణాలు అనేక సమస్యలను తీసుకొస్తాయి. చాలా వరకు ప్రశాంతంగా, ఎక్కువగా మాట్లాడకుండా ఉండకుండా ఉండాలి. లేకపోతే అనేక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి.

3 / 5
మీన రాశి :మీన రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆదాయానికి మంచి అప్పులు అధికం అవ్వడం వలన అనేక రకాలుగా ఇబ్బంది పడుతారు. ఆఫీసులో ఒత్తిడి అధికం అవుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి 2026లోని తొలి చంద్ర గ్రహణం అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడితే తప్ప ఫలితం పొందలేరు. మానసికంగా అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు అధికంగా వుతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.

5 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు చాలా జాగ్ర్తత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అనుకోని ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంటిలోని కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అనారోగ్య సమస్యలు  అధికం అవుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us