ధనత్రయోదశి రోజే శుక్ర సంచారం.. వీరికి పట్టింది బంగారమే

Updated on: Nov 04, 2026 | 3:10 PM

ధన త్రయోదశి వచ్చేస్తోంది. దీనితోనే దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది. ధన త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 2026 సంవత్సరంలో నవంబర్ 6న ధన త్రయోదశి పండుగ జరగనుంది. ఈ రోజే మరో అద్భుతమైన ఘట్టం కూడా జరగనుంది. అది ఏమిటి అంటే? శుక్ర సంచారం. దీంతో నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది.

1 / 5
శుక్రుడు ప్రేమ, సంపద, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం.శుక్ర సంచారం చాలా లాభాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా ధన త్రయోదశి రోజు శుక్ర సంచారం వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట. శుక్రుడు నవంబర్ ఆరున ఉదయం తుల రాశి వనుంచి కన్యా రాశిలోకి సంచారం చేయనున్నాడు. కాగా, ఇది ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

2 / 5
 తుల రాశి: తుల రాశి వారికి ఈ దీపావళి పండుగ కలిసి వచ్చే పండుగ అని చెప్పాలి. వీరికి కోరుకున్నది జరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా ఆదాయం త్రిబుల్ అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. ప్రేమ మరింత బలపడుతుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది అద్భుతమైన సమయం. ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతా వరణం నెలకొంటుంది.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగా చెప్పాలి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. శుక్రుడి అనుగ్రహం వలన డబ్బుకు లోటు ఉండదు. బంధువులతో చాలా ఆనందంగా గడుపుతారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us