ఈ మూడు రోజులే కీలకం.. అమ్మవారి ఆశీస్సులతో లక్కు కలిసొచ్చే రాశులివే!

Updated on: Oct 17, 2026 | 7:19 AM

జ్యోతిష్య శాస్త్రంలో శరద్ నవరాత్రులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దుర్గామాత అనుగ్రహం నాలుగు రాశులపై ఉండనుంది. గ్రహాల కలయిక సంచారం వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. కాగా, ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ మూడు రోజులు అమ్మవారి పూర్తి అనుగ్రహం ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు, పాత పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచన ఉంది. చాలా ఆనందంగా గడుపుతారు

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి అమ్మవారి అనుగ్రహం అధికంగా ఉంటుంది. వీరికి ఈ మూడు రోజులు రాజయోగం లాంటివి. అమ్మవారి ఆశీస్సులతో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా మారతాయి.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. దుర్గామాత అనుగ్రహం వలన వల్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశాల నుంచి శుభవార్త వింటారు.

4 / 5
 తల రాశి : తుల రాశి వారికి ఈ మూడు రోజులు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. చేతిలోకి ఊహించని ధనం వస్తుంది. లాటరీ, స్పెక్యులేషన్ లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. కొత్త వస్తువులు, బంగారం కొనుగోలు చేసే యోగం ఉంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us