మనీ ప్లాంట్ ఆకులు చిన్నగా ఎందుకు ఉంటాయో తెలుసా?

Updated on: Jun 30, 2026 | 9:07 PM

ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో మనీ ప్లాంట్ అనేది ముందు ఉంటుంది. ఇది ఇంటిలో ఉండటం వలన సంపద పెరుగుతుంది అంటారు. అంతే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని చెబుతుంటారు. కానీ కొన్ని సార్లు ఈ మొక్క ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. దాని గల కారణాలు తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెంచుకోవడం చాలా మంచిది. ఇది ఇంటికి అందం తీసుకురావడమే కాకుండా, సంపదను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో నాటుకుంటారు.

2 / 5
అయితే కొంత మంది ఇంటిలో మనీ ప్లాంట్ నాటుకున్న తర్వాత అది వేపుగా పెరగకుండా, ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. అయితే ఇలా ఆకులు చిన్నగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.  మీరు మొక్క విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మీ మనీ ప్లాంట్ ఆకులు చిన్నగా ఉంటున్నాయంటే, దానికి కారణం ఆ చిన్న పొరపాటే అంటున్నారు.

3 / 5
చాలా వరకు మనీ ప్లాంట్ మొక్కకు కర్ర లేదా తీగ వంటి బలమైన ఆధారం ఉండాలి. అది తీగలా పెరిగే మొక్క. అయితే దాని ఎలాంటి ఆధారం లేని సమయంలో దాని ఆకులు చాలా చిన్నగా ఉంటాయంట.  అందువలన ఎప్పుడూ కూడా  ఇది పైకి ఎగబాకేలా ఏదైనా ఆధారం పెట్టాంట. అప్పుడే మొక్కకు మంచి పోషకాలు అందుతాయి.

4 / 5
మనీ ప్లాంట్ చెట్టు తీగ పైకి పాకడం వలన చెట్టు బెరడు లేదా తీగకు అంటుకొని, దాని కాండం వెంబడి పోషకాలు ఆకులకు చేరుతాయి. అప్పుడు మొక్క మొత్తానికి సరైన పోషణ అంది అది పొడవుగా వేపుగా, పైకి పెరుగుతుంది. అలాగే ఇంటిలో మనీ ప్లాంట్ ఉన్నప్పుడు తప్పకుండా దాని ఆకులు తుంచుతూ ఉంచాలి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us