వీరికి అదే వరం..M అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వారి గుణ గణాలు ఇవే!

Updated on: May 01, 2026 | 5:11 PM

జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం, గుణ గణాలు తెలుసుకోవచ్చును. అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం, M అనే అక్షరం ఉన్నవారి వ్యక్తిత్వం గుణ గణాలు తెలుసుకుందాం.

1 / 5
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎమ్ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ప్రారంభం అవుతుందో వారు ఉన్నతమైన వ్యక్తులు. వీరు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఈ ఎమ్ అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఎవరితో కలవడానికి అంతగా ఆసక్తి చూపరు. కొన్ని సార్లు ఇదే వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది.

2 / 5
ఎమ్ అనే అక్షరం ఉన్నవారికి చదువుపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు తనకు సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. ఏది చేయాలి అనుకున్నా, దానిని నలుగురితో పంచుకోవడానికి అస్సలే ఇష్టపడరు. ప్రతి పని చాలా రహస్యంగా చేస్తారు. అలాగే దానిలో తప్పకుండా సక్సెస్ అందుకుంటారు.

3 / 5
ఇక వీరి స్నేహం విషయానికి వస్తే, వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. అంతే కాకుండా వీరు ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తారో వారిని చాలా నమ్మకంగా విశ్వసిస్తారు. అంతే కాకుండా వీరు తనను నమ్మిన వారికి ఎలాంటి సహాయం చేయడానికి అయినా సరే ముందుకు వస్తారు. అంతే కాకుండా వీరి ఆకర్షణీయమైన రూపం, మంచి మనసు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

4 / 5
అదే విధంగా ఎమ్ అనే అక్షరం ఉన్నవారికి కుటుంబం అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. వారి కోసం ఎంతటి కష్టాన్ని అయినా సరే భరిస్తారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉంటారు. వీరికి కెరీర్ పరంగా బాగుంటుంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తారు. వీరికి ఉన్న ఒకే ఒక బలం చేసే పనిని రహస్యంగా ఉంచడం. దీని వలన వీరు చాలా సులభంగా జీవితంలో సక్సెస్ అందుకుంటారు. వీరికి ఉన్న అతి పెద్ద వరం ఇదే అని కూడా చెప్పుకోవచ్చును.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది

Follow Us