ఈ తేదీలో జన్మించిన వారు మహార్జాతకులు.. అందులో మీరు ఉన్నారా?

Updated on: May 16, 2026 | 8:25 PM

జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రం కీలక పాత్ర పోసిస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని రకాల సంఖ్యలు ఒక వ్యక్తి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి వారి కెరీర్‌ను మలుపు తిప్పుతాయి. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యల్లో జన్మించిన వారు మహార్జాతకులు అంట. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
న్యూమరాలజీ  ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతుంటారు. కొంత మంది తమ రాశిని బట్టి తమ భవిష్యత్తు తెలుసుకుంటే, కొందరు తమ పుట్టిన తేదీని బట్టి తెలుసుకుంటారు. అయితే పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ లేదా మూల సంఖ్య వస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. అయితే ఈ మూల సంఖ్య ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు అదృష్టవంతులంట. వారి కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
ఏ నెలలో అయినా సరే 1,10,19,28 తేదీల్లో జన్మిస్తారో వారు చాలా అదృష్టవంతులు అని చెబుతున్నారు పండితులు. ఈ తేదీల్లో పుట్టిన వారు మహర్జాతకులు అని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. చిన్నతనం నుంచి వీరికి అదృష్టం కలిసి వస్తుందంట. ఏ పని చేసినా అందులో వీరికి కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తారు. అంతే కాకుండా ఆర్థింగా కూడా వీరికి ఎలాంటి సమస్యలు ఉండవు. చాలా ముందు చూపుతో చిన్న ప్పటి నుంచే కెరీర్ పై ఫోకస్ పెట్టి, తమ లైఫ్‌లో మంచి స్థాయిలో ఉంటారంట.

3 / 5
ముఖ్యంగా ఈ నెంబర్స్‌లో జన్మించిన వారి రాడిక్స్ నెంబర్ 1. వీళ్లందరూ కూడా నెంబర్ వన్ సంఖ్య కిందకు వస్తారు. ఇక ఈ సంఖ్యల్లో జన్మించిన వారు వ్యాపారం చేస్తే అందులో చాలా సక్సెస్ అవుతారంట. అంతే కాకుండా వీరికి వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా కూడా కలిసి వస్తుంది. వీరు  చాలా సున్నితత్వమైన వారు. కానీ ప్రతి పనిలో చురుకుగా వ్యవహరిస్తారు. అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు.

4 / 5
ఇక ఈ నెంబర్‌లో జన్మించిన వారు,  కుటుంబానికి, తమ భాగస్వామికి మంచి ప్రయారిటీ ఇస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వారికి అండగా నిలబడతారు. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ నెంబర్‌లో జన్మించిన వారు వ్యాపారంలో దూసుకెళ్తారు. కళలు, సాహిత్య రంగాల్లో కూడా వీరు తమ ఉనికిని చాటుతారు. అన్ని విధాలుగా ఈ రాడిక్స్ నెంబర్ 1 వాళ్లకు కలిసి వస్తుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us