Ketu Gochar: కర్కాటక రాశిలోకి కేతువు..ఆదాయం, ఆధ్యాత్మికంగా వీరికి పురోగతి

Edited By:

Updated on: Nov 24, 2026 | 5:03 PM

Ketu Transit: జ్యోతిషశాస్త్రంలో వక్ర గ్రహంగా, పాప గ్రహంగా కేతువుకు పేరుంది. కేతువు డిసెంబర్ 5 నుంచి 2028 జూన్ మొదటి వారం వరకు కర్కాటక రాశిలో సంచారం చేయబోతోంది. ఆకస్మిక పరిణామాలతో పాటు, నిర్లిప్తత, ఎడబాటు, వైరాగ్యం, ఆధ్యాత్మిక చింతన, మోక్షం వంటి వాటికి కారకుడైన కేతువు వల్ల అరుదుగా శుభ ఫలితాలు కలుగుతుంటాయి. కర్కాటక రాశిలో కేతువు ఇంటి వాతావరణం కంటే బయటి వాతావరణానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఏడాదిన్నర పాటు కర్కాటక రాశిలో సంచారం చేసే కేతువు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అనుభవానికి రావడమే కాక, అటు ఆదాయపరంగానూ, ఇటు ఆధ్యాత్మికంగానూ పురోగతి చెందే అవకాశం ఉంది. కర్కాటక కేతువు ప్రభావం 12 రాశుల వారిపై ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

1 / 12
మేషం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కేతువు సంచారం చేయడం వల్ల కొత్త మిత్రులు, కొత్త బంధువులు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందుతారు. మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభి స్తుంది. ఉద్యోగంలో ఉన్నా, వృత్తి, వ్యాపారాల్లో ఉన్నా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రుణ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.

2 / 12
వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల మీ చొరవ, ప్రయత్నాలు, ధైర్య సాహసాలు ఉత్తమ ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరు గుతాయి. తోబుట్టువులకు దూరమవుతారు. ప్రముఖులతో ఊహించని పరిచయాలు ఏర్పడ తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఏ రంగంలో ఉన్నా సత్తాను నిరూ పించుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

3 / 12
మిథునం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో కేతువు సంచారం వల్ల కుటుంబ జీవితం మీద కంటే ఉద్యోగ జీవితం మీదా, కుటుంబ జీవితం మీదా శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందు తుంది. మాటలు తగ్గి చేతలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి మీద ఆసక్తి తగ్గుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి.

4 / 12
కర్కాటకం: ఈ రాశిలోకి ప్రవేశిస్తున్న కేతువు వల్ల ఆస్తిపాస్తుల్ని, ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఆసక్తి పెరుగుతుంది. విదేశీ నివాసానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవ కాశాలు లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడంతో పాటు, ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆక స్మిక పురోగతి ఉంటుంది. ఆస్తి కలిసి రావడం, శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతాయి.

5 / 12
సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైరాగ్య భావ నలు కలుగుతాయి. తీర్థయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. పరిశోధనల మీద ఆసక్తి పెరుగుతుంది. అనుకోని మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, లాటరీలు, జూదాలు, షేర్ల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఉంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. మదుపులు, పెట్టుబడుల వల్ల బాగా లాభాలు కలుగుతాయి.

6 / 12
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు మీ కోరికలు, ఆశయాల్లో మార్పు వస్తుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతితో పాటు ఆదాయం అంచనాల్ని మించడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

7 / 12
తులా రాశి: ఈ రాశికి దశమ స్థానంలో కేతువు ప్రవేశించిన దగ్గర నుంచి ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు లభి స్తాయి. విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి బాగా అనుకూలంగా పరిష్కారమవుతుంది.

8 / 12
వృశ్చిక రాశి: ఈ రాశికి భాగ్య స్థానంలో ప్రవేశించిన కేతువు వల్ల విదేశాల్లో ఉద్యోగం లభించడం, విదేశాల్లో స్థిరపడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ప్రాధాన్యాలు మారిపోతాయి. కొత్త జీవితం ప్రారంభ మవుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి గతం కంటే  మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. షేర్లు బాగా లాభిస్తాయి.

9 / 12
ధనుస్సు రాశి: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్న కేతువు వల్ల ఆర్థికంగా ఒడిదుడుకులు ఎక్కు వగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి లాభం, భూ లాభం కలుగు తాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి.

10 / 12
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేసే కేతువు వల్ల ఉద్యోగ జీవితంలోనే కాక, వృత్తి, వ్యాపా రాల్లో కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఇబ్బందులతో సాగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కానీ, అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

11 / 12
కుంభం: ఈ రాశికి షష్ట స్థానంలో కేతు సంచారం వల్ల శత్రు, రోగ, రుణ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రుల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. కెరీర్ నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.

12 / 12
మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ప్రేమ వ్యవహారాలు, లాటరీలు, వడ్డీలు, షేర్లు, స్పెక్యులేషన్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపుగా జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. తేలికపాటి సంపాదనకు అవకాశం ఉండదు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us