మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!

Updated on: Apr 06, 2026 | 7:39 PM

చాలా మంది జాతకంలో కాల సర్ప దోషం ఉందని ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే అసలు కాల సర్ప దోషం అంటే ఏంటీ? జాతకంలో కాల సర్ప దోషం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఈ దోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
 ఎవరి జాతకంలో అయితే కాల సర్ప దోషం ఉంటుందో, వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందంట. కాగా, ఇప్పుడు మనం అసలు ఈ కాల సర్ప దోషం ఎలా ఏర్పడుతుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
కాల సర్ప దోషం అనేది నీడ గ్రహాలు లేదా నీచ గ్రహాలు అని పిలవబడే, రావు, కేతువుల మధ్య ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండటం. అన్ని గ్రహాలు ఒక పాము మధ్యలో బంధించబడినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది.ఈ దోషం వ్యక్తిపై చాలా ప్రభావం చూపుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతాయి. నిరంతరం అనారోగ్య సమస్యలు. ముఖ్యంగా వివాహం జరిగిన జంటల మధ్య చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం. కొన్ని సార్లు బంధం విడిపోయే పరిస్థితులు ఏర్పడటం జరుగుతుందంట.

3 / 5
అంతే కాకుండా ఏ పని చేసినా కలిసి రాకపోవడం, పనుల్లో అడ్డంకులు ఏర్పడటం. కెరీర్ పరంగా చిక్కులు, ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందని గుర్తించాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

4 / 5
ఒక వేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే, రాహు కేతువుల పూజ జరిపించుకోవడమే లేదా, హనుమాన్ చాలీసా నిరంతరం పఠించడం, నిరంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయడం, శివనామస్మరణ చేయాలంట. ఇలా చేయడం వలన జాతకంలోని కాలసర్ప దోషం నుంచి కొంత వరకు విముక్తి లభిస్తుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us