గురు చంద్రుల కలయిక.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే!

Updated on: May 18, 2026 | 4:16 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక సహజం. అయితే అతి త్వరలో గురు గ్రహం, చంద్రుడు ఒకే రాశిలో కలయికలు జరపనున్నాయి. దీని వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ గ్రహాల కలియిక వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. అలాగే చంద్రుడు మానసిక ప్రశాంతతను అందిస్తాడు. అయితే ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న చంద్రుడు, మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఇప్పటికీ ఆ రాశిలో గురు గ్రహ సంచారంలో ఉంది. ఇప్పుడు చంద్రుడు కూడా గురు గ్రహంలోకి అడుగు పెట్టడం వలన రెండు గ్రహాల కలయికతో నాలుగు రాశులు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం పొందుతారు. ఫైనాన్షియల్‌గా ఉన్న సమస్యలు తీరిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

3 / 5
మిథున రాశి :  మిథున రాశి వారికి పట్టింది బంగారమే అవుద్దీ. ఆగిపోయిన ప్రాజెక్ట్‌లు అన్నీ తిరిగి మళ్లీ ప్రారంభిస్తారు. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. అప్పుల బాధలు అన్నీ తొలిగిపోతాయి. ఆర్థికంగా వీరికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలిగిపోతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.  అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అంతే కాకుండా పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు.

5 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి గురు, చంద్ర గ్రహాల కలయిక వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతారు. అంతే కాకుండా  ఉద్యోగపరంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశాల్లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరనుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

Follow Us