రజో యోగం.. వీరి ఇంట ధన వర్షమే..

Updated on: Jun 30, 2026 | 6:15 PM

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ దిశను మార్చుకుంటాయి. అయితే త్వరలో జూలై నెలలో అనేక గ్రహాలు తమ దివను మార్చుకోనున్నాయి. అయితే జూలై 14న గురు గ్రహం అస్తమించనుంది. సూర్యునికి చాలా దగ్గరగా వచ్చి, అస్తమించడం వలన ఇది రజో యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి రానున్నది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
 అయితే నవగ్రహలలో గురు గ్రహానికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలో ఈ గ్రహం అస్తమించనుంది. జూలై 14న గురు గ్రహం అస్తమించి, ఆగస్టు 12 వరకు అదే స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో ఇది మూడు రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి రజోయోగం వలన చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. వివాహాది ప్రయత్నాలు ఫలమిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది.

3 / 5
మకర రాశి :  మకర రాశి వారికి మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు చాలా త్వరగా పూర్తి అవుతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు, మహిళలకు ఇది చాలా లాభాలను, ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. అన్నివిధాలుగా ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుంది.

4 / 5
తుల రాశి : తల రాశి వారికి ఇది మంచి సమయం. వీరికి ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారికి ఇది మంచి సమయం.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us