గజకేసరి రాజయోగం.. వీరి జీవితంలో గొప్ప మలుపు

Updated on: Nov 25, 2026 | 4:33 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అవి 12 రాశులపై వాటి ప్రభావం చూపగా అందులో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే కొన్ని రాశుల వారికి మాత్రం సమస్యలను తీసుకొస్తుంది. అయితే అతి త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. దీని గురించి తెలుసుకుందాం.

1 / 5
అయితే అతి త్వరలో రెండు గ్రహాల కలయిక వలన శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. గురుడు, చంద్రుల కలియిక నవంబర్ 30న జరగనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ యోగం అన్ని సమస్యలకు చెక్ పెట్టబోతుంది. ఇప్పటివరకు ఉన్న అప్పులు, ఆందోళనలు తగ్గుతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభం వస్తుంది. మీ తెలివితేటలతో అందరినీ మెప్పిస్తారు.

3 / 5
మీన రాశి :మీన రాశి వారికి పట్టింది బంగారమే! గురుడు మీ రాశికి అధిపతి కావడంతో ఈ యోగం డబుల్ బెనిఫిట్ ఇస్తుంది. అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో కూడా కలిసి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో లాభం, కీర్తి వస్తుంది.

4 / 5
తుల రాశి : ఈ గజకేసరి యోగం తులా రాశి వారికి అదృష్టాన్ని తలుపు తట్టి మరీ తీసుకొస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపు అవుతాయి. కుటుంబంలో సంతోషం, ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే అవుతుంది.

5 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది నిజంగా గోల్డెన్ టైమ్ అని చెప్పాలి. గురు చంద్రుల కలయికతో మీకు రాజయోగం పట్టబోతుంది. ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు బాగున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీ మాటకు ఇంట్లో, బయట గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదంతో మంచి జరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us