వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!

Updated on: Oct 21, 2026 | 8:45 PM

గ్రహాల కలయికలు సహజం. ప్రతి నెల కొన్ని గ్రహాలు రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే నవంబర్ నెలలో ముఖ్యంగా, ఒకే రాశిలో మూడు గ్రహాల సంయోగం జరగనుంది. దీని వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన ఈ దీపావళి నాలుగు రాశుల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
నవంబర్ 8న దీపావళి పండుగ. అయితే ఈ సమయంలో సూర్యుడు, బుధుడు, చంద్రుడు మూడు రాశులు తుల రాశిలో సంయోగం చెందనున్నాయి. దీని వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇది నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు తీసుకురానుంది. ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
మకర రాశి : ఈ రాశి వారికి ఈ దీపావళి నిజంగానే దీపావళి అనే చెప్పాలి. త్రిగ్రాహి రాజయోగం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది.

3 / 5
కుంభ రాశి : వీరికి దీపావళి నుంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి. త్రిగ్రాహి రాజయోగం వలన వీరికి కెరీర్ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.  నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే యోగం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

4 / 5
మేష రాశి :  మేష రాశి వారికి ఈ దీపావళికి అదృష్టం తలుపు తడుతుంది. సూర్యుడి ప్రభావంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం కనిపిస్తోంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.

5 / 5
తుల రాశి : తుల రాశిలోనే ఈ యోగం ఏర్పడటం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ దీపావళి మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. సమాజంలో మీరు చాలా గొప్పగా జీవిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారులకు లాభాలు తారాస్థాయికి చేరుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us