రేపే ధన త్రయోదశి.. తప్పక కొనాల్సిన నాలుగు వస్తువులు ఇవే

Updated on: Nov 05, 2026 | 5:48 PM

ధనత్రయోదశి వచ్చేసింది. ప్రజలు అందరూ శుక్రవారం, నవంబర్ ఆరున ధన త్రయోదశి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. దీనినే ధంతేరాస్ అని కూడా అంటారు. ఈ రోజును లక్ష్మీదేవిని , కుబేరుడు, వినాయకుడు, ధన్వంతరీ దేవుడిని పూజిస్తారు. అయితే ఈ రోజు పూజలు చేయడమే కాకుండా నాలుగు వస్తువులు కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. కాగా, ఏ వస్తువుల కొనుగోలు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
బంగారం వెండి : ధన త్రయోదశి రోజు తప్పకుండా బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని చెబుతుంటారు. అందువలన ఈ రోజు మీకు తోచినంత బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం మంచిదంట. ముఖ్యంగా లక్ష్మీదేవి సింబల్ ఉన్న బిల్లను కొనుగోలు చేయడం వలన సకల శుభాలు కలుగుతాయంట.

2 / 5
ధనియాలు : ధన త్రయోదశి రోజు తప్పకుండా కొత్తిమీర గింజలు కొనుగోలు చేయాలి అంటారు.  ధనత్రయోదశి రోజున లక్ష్మీ పూజలో ఇవి తప్పనిసరి. వీటిని పూజలో పెట్టి పూజ చేసిన తర్వాత ఇంటి  బీరువాలో ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పెట్టాలి. అలాగే కొన్ని తులసి కోటలో, పెరట్లో చల్లు కోవడం వలన సంపద పెరుగుతుందంట.

3 / 5
చీపురు : ధన త్రయోదశి రోజున తప్పకుండా చీపురు కొనుగోలు చేయాలి అని చెబుతుంటారు.  చీపురు లక్ష్మీదేవిక ప్రతీక, అందువలన ధన త్రయోదశి రోజున చీపరు కొనుగోలు చేయడం వలన ప్రతికూలతలు తొలిగిపోయి సానుకూలత పెరుగుతుందంట.

4 / 5
గోమతి చక్రం : దీపావళి పండుగ, ధన త్రయోదశి రోజున గోమతి చక్రం లేదా మట్టి ప్రమదిలు కొనుగోలు చేసి పూజలో పెట్టడం వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కోరిన కోరికలు నెరవేరుతాయంట. అందుకే వీటిని కూడా తప్పుకుండా ధన త్రయోదశి రోజు కొనుగోలు చేయాలి అని చెబుతుంటారు.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు, పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us