చైనీస్ జ్యోతిష్యం.. మీ జాతకం ఎలా ఉంది? అదృష్టమా? దురదృష్ట సమయమా తెలుసుకోండి!

Updated on: May 18, 2026 | 4:12 PM

చాలా మందికి తమ భవిష్యత్తు, జాతకం తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం కాకుండా, చైనీస్ జ్యోతిష్యం ప్రకారం మీ కెరీర్ గురిచి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చైనీస్ జ్యోతిష్య శాస్త్రం ప్రం కారం మనకు వారికి పన్నెండు ప్రాణులు ఉంటాయట. ముఖ్యంగా ఒక్కో సంవత్సరానికి ఒక్కో ప్రాణి ఉంటుంది. కాగా, దాని బట్టి మీరు చైనీస్ ప్రకారం మీ భవిష్యత్తు తెలుసుకోవచ్చును.

1 / 5
అయితే మీరు గనుక 2005లో జన్మించినట్లు అయితే, ఆ సంవత్సరానికి చెందిన ప్రాణి కోడి . అంటే కోడి సంబంధించినది తెలుసుకుంటే మీ భవిష్యత్తు తెలుసుకోవచ్చును. అయితే ఇప్పుడు మీరు గనుక మీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ముందుగా మీరు ఏ సంవత్సరంలో పుట్టారో దానికి సంబంధించిన ప్రాణి గురించి  తెలుసుకోవాలి. అదే మీ వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి తెలియజేస్తుందంట. అయితే దాని ప్రకారం కొన్ని ప్రాణులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని బట్టి మీరు మీ జాతకం సులభంగా తెలుసుకోవచ్చును

2 / 5
మీకు సంబంధించిన ప్రాణి పాము గనుక అయినట్లు అయితే, మీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపార పరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. కుటుంబంతో చాలా ఆనందంగా జీవిస్తారు.  ఇక మీ పుట్టిన సంవత్సరం బట్టి, మీకు సంబంధించిన ప్రాణి డ్రాగన్ అయితే మీరు ఎక్కువగా మోసపోతారు. ముఖ్యం వ్యాపారాల్లో ఎక్కువగా నష్టం చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

3 / 5
అలాగే మీరు పుట్టిన సంవత్సరం బట్టి మీరు ఎలుక ప్రాణికి చెందిన వారు అయితే, మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు అధికం అవుతాయి. కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  అలాగే ఎద్దు ప్రాణికి సంబంధించిన వారు అయితే, ఆదాయ పరంగా బాగుంటుంది. కష్టపడని పని చేసే తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుంది.

4 / 5
పులి ప్రాణి అయితే మీరు చాలా ధృఢ సంకల్పం కలవారు. వ్యాపార పరంగా ఎక్కువగా లాభాలను అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధాలు, బంధుత్వాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. మీకు సంబంధించిన ప్రాణి కుందేలు అయితే, మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

5 / 5
ముఖ్య గమనిక :  ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us