ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?

Updated on: Jun 29, 2026 | 3:20 PM

ఇంటి ముందు చెట్లు ఉండటం కామన్. చాలా మంది, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు నాటుకుంటారు. అయితే ఇంటి ముందు మిరపకాయ మొక్కలు కూడా చాలా మంది నాటుకుంటారు. కానీ ఈ మొక్క వాస్తు ప్రకారం ఇంటి వద్ద ఉండటం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు ఇంటి లోపల, ఇంటి చుట్టూ ఉన్న శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చాలా మంది తప్పకుండా వాస్తు నియమాలను పాటిస్తారు. అయితే  వాస్తు ప్రకారం ఇంటి ముందు మిరప చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదు అంటున్నారు పండితులు. కాగా, దానికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
వాస్తు ప్రకారం ఇంటిలో మిరపకాయల చెట్టు ఉండటం ఇది, అనేక సమస్యలకు కారణం అవుతుందంట. ముఖ్యంగా ఇంటి కుటుంబ సభ్యుల మధ్య గొడవలను జరగడం, కొన్ని సార్లు ఇవి తీవ్ర స్థాయికి చేరుకోవడం జరుగుతుందంట. అంతే కాకుండా ఇంటిలో ఉన్నవారికి మానసిక ఒత్తిడి కూడా అధికం అవుతుందంట. అందువలన అస్సలే ఇంటిలో మిరపకాయల చెట్టు ఉండకూడదు అని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
మిరప మొక్క ఘాటైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆహారానికి రుచిని పెంచి, ఘాటును ఇస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలా ఘాటు, పదునైన, ముళ్ల మొక్కలు ఇంటిలో దూకుడు శక్తిని విడుదల చేస్తాయంట. ఇంటిలో మంచి వాతావరణాన్ని దెబ్బ తీసి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సృష్టిస్తాయంట. అందువలన వీలైనంత వరకు ఇది ఇంటిలో లేకుండా చూసుకోవాలి.

4 / 5
మిరపకాయ మొక్కలు ఇంటిలో నాటడం వలన అనేక లాభాలు ఉంటాయి. అంతే కాకుండా ఇది ఊహించని విధంగా ఖర్చులను పెంచుతుంది. అలాగే ఆర్థిక వృద్ధి మందగించడం , అప్పుల బాధలు ఎక్కువ అవ్వడం , ఇంటిలో ప్రతి కూల శక్తి పెరగడం వంటి సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us