Chanakya Niti: ఈ భర్తలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అవి మీ దాంపత్య జీవితానికి స్వీట్ వార్నింగ్ అంటోన్న చాణక్య

|

Oct 13, 2022 | 1:05 PM

ఆచార్య చాణక్యుడు సమాజానికి అనుగుణంగా జీవితాన్ని గడపడానికి ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నాడు. చాణక్య నీతి ప్రకారం.. పురుషుల కొన్ని చెడు అలవాట్లను స్త్రీలు గొప్పగా ఫీల్ అవుతారట.. ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

1 / 5
అసూయతో ఉండే వ్యక్తులు: మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అలాంటి వారు మీరు విజయం సాధించడాన్ని అస్సలు చూడలేరు. మీరు ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి అనేక అడ్డంకులను సృష్టిస్తారు. అందుకే వీరిని దరిచేరనివ్వొద్దని చాణుక్యుడు తెలిపాడు.

2 / 5
లోటుపాట్లను ఎత్తిచూపుకోవద్దు - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోకూడదు. ఇలా చేస్తే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది.

3 / 5
వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు.  ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది. 

4 / 5
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.

5 / 5
భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.