ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?

Updated on: Jul 25, 2026 | 8:07 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని గ్రహాలు కొన్ని రాశులపై ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపుతాయి. అయితే శని గ్రహం అనుగ్రహం వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగడమే కాకుండా, వారు కోకున్నది త్వరగా జరిగే ఛాన్స్ ఉన్నదంట. కాగా, శని దేవుడి ప్రభావం వలన ఏ రాశుల వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి శని దేవుడి వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆదాయం కూడా డబుల్ అవుతుంది. కష్టాలు అన్నీ తొలిగిపోయి చాలా ఆనందంగా ఉంటారు. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కష్టాలు అనుభవిస్తున్నారో, వారి కష్టాలు అన్నీ కూడా తొలిగిపోతాయి. కోరుకున్నది జరిగిపోతుంది.

2 / 5
కన్యారాశి : కన్యారాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. శత్రు పీడ తొలిగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. లాటరీ తగిలే ఛాన్స్ ఉంది. అకస్మాత్తుగా ఆదాయం డబుల్ అవుతుంది. ఈ రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి శని అనుగ్రహం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరికి సుఖ స్థానంలో శని ఉండటం వలన వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. చేతినిండా డబ్బే ఉంటుంది. డబ్బుకు కొదవే ఉండదు. అలా ఈ రాశి వారు కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ధన పరంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. వీరికి ఈ సమయం టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ధన ప్రవాహం పెరుగుతుంది. సంపదకు కొదవ ఉండదు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. అన్ని విధాలుగా మీకు ఇది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

5 / 5
 నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us