Black Coffee: పాలు, పంచదారకు బదులు.. కాఫీలో చిటికెడ్‌ కారం పొడి వేసుకుని తాగారంటే..

|

Dec 10, 2023 | 8:06 PM

పాలు, పంచదార కలిపి కాఫీ ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడదు. అయితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే బ్లాక్ కాఫీ తాగాలి. కానీ అది నోటికి అంతగా రుచిగా అనిపించదు. చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ అస్సలు తాగలేం. చక్కెర, పాలు లేకుండా కాఫీ రుచిని ఇలా పెంచుకోవచ్చు. చక్కెర, పాలు లేకుండా తయారు చేసిన కాఫీ రుచిని మార్చడానికి కొన్ని ప్రత్యేక మసాలా దినుసులను..

1 / 5
పాలు, పంచదార కలిపి కాఫీ ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడదు. అయితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే బ్లాక్ కాఫీ తాగాలి. కానీ అది నోటికి అంతగా రుచిగా అనిపించదు. చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ అస్సలు తాగలేం. చక్కెర, పాలు లేకుండా కాఫీ రుచిని ఇలా పెంచుకోవచ్చు. చక్కెర, పాలు లేకుండా తయారు చేసిన కాఫీ రుచిని మార్చడానికి కొన్ని ప్రత్యేక మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. ఇవి కాఫీ రుచి, నాణ్యతను పెంచుతాయి.

2 / 5
బ్లాక్ కాఫీలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపవచ్చు. కాఫీలో దాల్చిన చెక్క కలుపుకుని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొన్ని యాలకుల గింజలు లేదా చిటికెడు యాలకుల పొడిని కాఫీలో కలుపుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, అవసరమైన ఖనిజాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
Black Coffee: పాలు, పంచదారకు బదులు.. కాఫీలో చిటికెడ్‌ కారం పొడి వేసుకుని తాగారంటే..

4 / 5
పుదీనా ఆకులను కాఫీలో కలపకూడదు. కానీ మీరు రెండు చుక్కల పిప్పరమెంటు నూనెను జోడించవచ్చు. ఇలా తయారు చేసిన కాఫీ చేసి తాగడం వల్ల రోజంతా ఉన్న అలసట రెండు నిమిషాల్లో తొలగిపోతుంది. ఇది కాఫీ రుచిని కూడా మెరుగుపరుస్తుంది.

5 / 5
కారం పొడిని కాఫీలో కలుపుకుంటే నాణ్యత, రుచి రెట్టింపు అవుతుందట. కాఫీలో కొత్తగా రుచులు కోరుకునే వారు ఈ పానీయాన్ని ప్రయత్నించవచ్చు. ఈ పానీయం మానసిక స్థితిని మెరుగుపరచడానికి, శక్తిని అందిస్తుంది.