Cloves for Diabetes: డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. లవంగాలను ఇలా తీసుకొంటే ఉపశమనం..
నేటి కాలంలో అధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మధుమేహం ఒకటి. మన దేశంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు దాపురిస్తాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తినాలి. ప్రతి వంట గదుల్లో కనిపించే లవంగం మొగ్గలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.