Ice Facial Side Effects: ఐస్‌ ఫేషియల్‌ ట్రై చేస్తున్నారా.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

|

Apr 23, 2022 | 4:46 PM

Ice Facial Side Effects: ఎండాకాలం ఐస్ ఫేషియల్‌ చాలామంది ప్రయత్నిస్తారు. కానీ సరైన పద్దతిలో చేయకపోతే ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది. మంచు

1 / 5
ఎండాకాలం ఐస్ ఫేషియల్‌ చాలామంది ప్రయత్నిస్తారు. కానీ సరైన పద్దతిలో చేయకపోతే ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది. మంచు ముక్క వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. కానీ దానికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం.

2 / 5
పొడి చర్మం: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఐస్ క్యూబ్స్ చర్మంపై ఎక్కువసేపు రుద్దితే చర్మం పొడిబారుతుంది. అంతే కాదు ఎక్కువ సేపు రుద్దడం వల్ల రంధ్రాలు కూడా బాగా దెబ్బతింటాయి.

3 / 5
దురద: వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చర్మంపై ఐస్‌ను రుద్దడం అలవాటు చేసుకున్న వారికి ఒక్కోసారి దద్దుర్లు లేదా దురద సమస్య వస్తుంది.

4 / 5
తలనొప్పి: సున్నిత చర్మం ఉన్నవారు బయట తిరిగి వచ్చి చర్మంపై ఐస్‌ని అస్సలు రుద్దకూడదు. ఇలా చేస్తే తలనొప్పి వేధిస్తుంది. సెల్ డ్యామేజ్ వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
ఈ పద్ధతిని అనుసరించండి: చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేయడానికి ఐస్‌ని టొమాటో రసంతో కలిపి ఫేస్‌కి అప్లై చేయండి. కేవలం ఒక నిమిషం పాటు రుద్దాలి. కొద్దిసేపు మసాజ్‌ చేయాలి.