గ్రీన్ టీ తాగే అలవాటుందా..? ఈ సమస్య ఉంటే అస్సలు తాగకూడదంట.. ఇక మీ ఇష్టం..

|

Sep 17, 2024 | 6:20 PM

ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. అందుకే.. బరువు తగ్గడానికి, ఫీట్ గా ఉండేందుకు గ్రీన్ టీ తాగుతున్నారు. సాధారణ టీతో పోలిస్తే.. గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే.. దీనిని తాగేందుకు ఇష్టపడతారు..

1 / 5
ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. అందుకే.. బరువు తగ్గడానికి, ఫీట్ గా ఉండేందుకు గ్రీన్ టీ తాగుతున్నారు. సాధారణ టీతో పోలిస్తే.. గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే.. దీనిని తాగేందుకు ఇష్టపడతారు.. వాస్తవానికి గ్రీన్ టీ మన శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది హానికరం. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీని తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
 గ్రీన్ టీ ప్రయోజనాలు: గ్రీన్ టీ బరువు తగ్గడానికి అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఇందులో పాలీఫెనాల్స్, క్యాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి మేలు చేస్తుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇది పొట్ట, నడుము కొవ్వును సులభంగా కరిగిస్తుంది.

3 / 5
ఈ వ్యాధి ఉన్నవారు గ్రీన్ టీ తాగకూడదు: కొందరికి గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే కాలేయ సమస్యలు తలెత్తుతాయి. గ్రీన్ టీలోని కాటెచిన్స్, ముఖ్యంగా EGCG (ఎపిగల్లోకాటెచిన్ గాలెట్) కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది హానికరమంటున్నారు వైద్య నిపుణులు..

4 / 5
రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలి?:  రోజుకి 2 కప్పుల గ్రీన్ టీ తాగితే చాలు పెరుగుతున్న బరువు తగ్గడంతోపాటు.. బరువు తగ్గుతారు. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు..

5 / 5
అయితే.. శరీరంలో ఏ సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే గ్రీన్ టీ తాగాలి. లేదంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద వ్యాధులను సైతం నివారించవచ్చవచ్చన్న విషయాలను మాత్రం గుర్తుంచుకోవాలి..