
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

జ్యోతిషశాస్త్రంలో శని సంచారం చాలా ముఖ్యమైనదని పండితులు కూడా చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేదాని బట్టి 2026లో జరగబోయే శని మార్పు వలన రెండు రాశుల వారి జాతకం టర్న్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఆర్థిక, వ్యాపార, కుటుంబ జీవితంలో కూడా వీళ్ళు కూడా ఊహించని విధంగా మార్పులు వస్తాయి.

ఇప్పటికే కష్టాల్లో ఉన్నవారు త్వరలోనే గట్టెక్కుతారు ఇంకా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు గుడ్ న్యూస్ లు వింటారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రమోషన్ వస్తుంది. ఇంకా వ్యాపారస్తులు కొత్త అవకాశాలను కూడా పొందుతారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. ఒక్క దెబ్బకు మొత్తం మారుతుంది.

డబ్బులు రావడంతో కొత్త ఇల్లు, భూమి కూడా కొనుగోలు చేస్తారు ఇంకా వీరి కలలు కూడా నెరవేరుతాయి. కొందరికి కొత్త వాహనం కూడా కొనుగోలు చేస్తారు.ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్న వాటిని చేస్తారు. ఇంకా పట్టుదలతో కూడా అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంకా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.