శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!

Updated on: Oct 10, 2026 | 6:56 AM

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

2 / 5

శనిగ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు ఇదే నక్షత్రంలో ఫిబ్రవరి 8, 2027 వరకు ఉండనున్నాడు. 
శని కర్మఫలాలు ఇస్తాడు. పడిన కష్టానికి తగిన ఫలితాలను ఇస్తాడు. అలాంటి శని సంచారం రెండు వారికి అదృష్ట తలపులు తెరుస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

శనిగ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు ఇదే నక్షత్రంలో ఫిబ్రవరి 8, 2027 వరకు ఉండనున్నాడు. శని కర్మఫలాలు ఇస్తాడు. పడిన కష్టానికి తగిన ఫలితాలను ఇస్తాడు. అలాంటి శని సంచారం రెండు వారికి అదృష్ట తలపులు తెరుస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
ఈ రాశి వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే, వృత్తి రంగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. ఇది మీ సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. వీళ్ళు  వ్యాపారంలో ముందుకు వెళ్తారు. ఇంకా మంచి వృద్ధి చూస్తారు. అలాగే, పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. 
బాధ్యతలు పెరుగుతాయి డబ్బు కూడా పెరుగుతుంది.

ఈ రాశి వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే, వృత్తి రంగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. ఇది మీ సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. వీళ్ళు వ్యాపారంలో ముందుకు వెళ్తారు. ఇంకా మంచి వృద్ధి చూస్తారు. అలాగే, పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. బాధ్యతలు పెరుగుతాయి డబ్బు కూడా పెరుగుతుంది.

4 / 5

ఈ రాశి వారి పనులు చక చకా జరిగిపోతాయి ఇంకా కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే, మీరు పని చేస్తున్న ఆఫీసులో పేరుతో జీతం కూడా పెరుగుతుంది. ఇంకా  కార్యాలయంలో గుర్తింపు కూడా వస్తుంది.  పాత భూములకు రేట్లు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధ పడేవాళ్ళు ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. ఇది అనుకూలమైన సమయం కావచ్చు. సంపద పెరుగుతుంది.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us