వచ్చే 5 నెలలు వీరికి మోత మోగిపోతాది.. నిర్లక్ష్యం చేస్తే కష్టాలే.. అప్రమత్తంగా ఉండాల్సిందే!

Updated on: Jul 04, 2026 | 9:24 AM

రాహువు ఎలాంటివాడో అందరికి తెలిసిందే. ఇప్పుడు కుంభ రాశిలో ఉన్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ వరకు ఉండనున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల మీద పడనుంది. వాటిలో ముఖ్యంగా, రెండు రాశులకు కొత్త సమస్యలు, చిక్కులు, కష్టాలు రానున్నాయి. రాహు ప్రభావంతో చిక్కుల్లో పడే రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
రాహువు ఎలాంటివాడో అందరికి తెలిసిందే. ఇప్పుడు కుంభ రాశిలో ఉన్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ వరకు ఉండనున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల మీద పడనుంది. వాటిలో ముఖ్యంగా,  రెండు రాశులకు కొత్త సమస్యలు, చిక్కులు,  కష్టాలు రానున్నాయి. రాహు ప్రభావంతో చిక్కుల్లో పడే రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

రాహువు ఎలాంటివాడో అందరికి తెలిసిందే. ఇప్పుడు కుంభ రాశిలో ఉన్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ వరకు ఉండనున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల మీద పడనుంది. వాటిలో ముఖ్యంగా, రెండు రాశులకు కొత్త సమస్యలు, చిక్కులు, కష్టాలు రానున్నాయి. రాహు ప్రభావంతో చిక్కుల్లో పడే రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
 రాహు ప్రభావం వలన మేష రాశి వారికి కూడా అసలు ఇలాంటి సమస్యలు కూడా వస్తాయా అన్నట్లు ఉంటుంది. ఈ ఏడాది చివరి వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే, ఏవి కూడా మీకు అనుకూలంగా ఉండవు. మీరు చేసే చిన్న తప్పుల వలన కొత్త  ఇబ్బందులు వస్తాయి. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తాయి. స్నేహితులసపోర్ట్ తో బయటపడతారు

4 / 5
ఈ రాశివారికి కొత్త ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ఇంకా ఇతరులు మాటలు క్రుంగిపోతారు. ఆరోగ్యం పట్ల కొంచం  జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చాలా వరకు సహనంగా ఉండాలి. అలాగే, ఉద్యోగంలో ఉన్నవారికి కూడా సమస్యలు, ఆటంకాలు వస్తాయి. మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us