
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్య ప్రకారం, కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇదే కుంభ రాశిలో 10 రోజులు పాటు ఉండనున్నాడు. కుజుడు అదే రాశిలో ఉండటం వలన రాజయోగం ఏర్పడింది. దీని వలన రెండు రాశుల వాళ్లకి బాగా కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కుజుడు వలన వీరి జీవితం మొత్తం మారుతుంది ఇంకా వీరి ధైర్యం కూడా పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి. పనిచేస్తున్న ప్రదేశంలో విలువ పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రయాణాలు,కొత్త చేయాల్సి వస్తుంది ఇంకా వ్యాపారవేత్తలకు కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడతారు ఇంకా వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. జీవితం కూడా మారుతుంది. పాత పరిచయాలతో ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా ఉద్యోగం చేస్తున్నవారికి కూడా ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. మీరు, కొంత వరకు ఖర్చులను తగ్గించుకోవాలి.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.