Nandamuri-Nara-Daggubati familys: ఒకే వేదికపై నారా చంద్రబాబు కుటుంబం, దగ్గుబాటి ఫ్యామిలీ..వైరలవుతున్న ఫోటోలు..

|

Dec 10, 2021 | 3:40 PM

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు మనవరాలు (చిన్న కుమార్తె, కూతురు) వివాహ వేడుక పెళ్ళికుమార్తె ను చేసిన సందర్భంగా హాజరైన నందమూరి కుటుంబ సభ్యులతో పాటు.. నారా కుటుంబ సభ్యులు మరియు దగ్గుపాటి కుటుంబ సభ్యులు హాజరైయ్యారు..

1 / 10
నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలు.. రాజకీయపరంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒక చోట కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 / 10

3 / 10
స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ మనవరాలు( చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూతురు) వివాహ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

4 / 10
ఒకే వేదికపై నారా చంద్రబాబు దంపతులు, దగ్గుబాటి ఫ్యామిలీ కలిశారు.

5 / 10
రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్న వీరిద్దరూ.. ఇలా ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిశారు.

6 / 10
చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో తోడల్లుళ్లు, అక్కాచెల్లెళ్లు కలవడంతో.. ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.

7 / 10
నందమూరి కుటుంబంతో కలిసి చంద్రబాబు దంపతులు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు.

8 / 10
వీళ్ళందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఫోటోలు దిగారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను తెలుగు తమ్ముళ్లు ట్వీట్ చేసి.. రాజకీయం రాజకీయమే.. ఫ్యామిలీ.. ఫ్యామిలీనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

9 / 10
నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలు.. రాజకీయపరంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒక చోట కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలు.. రాజకీయపరంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒక చోట కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

10 / 10
నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలు.. రాజకీయపరంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒక చోట కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి