Pawan Kalyan: జనసేనాని ఎలక్షన్ వార్ కు వెహికల్ రెడీ.. వైరల్ అవుతున్న ఫోటోస్

|

Dec 07, 2022 | 6:34 PM

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అని ప్రకటించారు.

1 / 5
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది.

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది.

2 / 5
ఈ వాహనం వీడియోను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అని ప్రకటించారు.

ఈ వాహనం వీడియోను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అని ప్రకటించారు.

3 / 5
ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు.

ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు.

4 / 5
వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు
దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు... వారాహి

వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు... వారాహి

5 / 5
Pawan Kalyan- Varahi Vehicle

Pawan Kalyan- Varahi Vehicle