Pear Fruit juice Benefits: ఈ జ్యూస్ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..
ప్రకృతి ప్రసాదించిన కాలానుగుణ పండ్లలో పియర్ ఒకటి. దీని శాస్త్రీయ నామం పైరస్. ఈ పండు రుచిలోనే కాకుండా, అనేక ఆయుర్వేద, పోషక గుణాలతో నిండి ఉంటుంది. పియర్స్‌లో విటమిన్ సి, విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పియర్ పండ్లను నేరుగా తినడమే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
