ఈ ఆకుపచ్చ పండ్లు మీకు బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచి పెట్ట‌కుండా తెచ్చుకుని తినండి.. ఎందుకంటే..?

Updated on: Nov 11, 2025 | 1:47 PM

ఈ రోజుల్లో మలబద్ధకం ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ పరిస్థితి అస్తవ్యస్థమైన ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. కానీ, మీరు ప్రయత్నిస్తే.. మీరు ఈ మలబద్ధకం నుండి బయటపడవచ్చు. దీని కోసం మీరు మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవాలి. ఇందు కోసం ఒక ఆకుపచ్చ పండు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిని తినడం ద్వారా మీరు మలబద్ధకం నుండి బయటపడగలరు. ప్రతి ఉదయం ఈ ఒక్క పండు తింటే చాలు.. మీ జీర్ణవ్యవస్థ యంత్రంలా వేగంగా మారుతుంది.

1 / 5
మనం మాట్లాడుతున్న ఆకుపచ్చ పండు మీ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది.  ఈ ఆకుపచ్చ పండు పియర్. ముఖ్యంగా శీతాకాలంలో మీరు ప్రతిరోజూ తినాలి. పియర్ పండ్లలో ఫైబర్, విటమిన్ సి, ఫైటోన్యూట్రియెంట్లు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పియర్‌లో అర్బుటిన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కాలేయాన్ని రక్షించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి కూడా నియంత్రించబడుతుంది.

2 / 5
పియర్‌ ఫ్రూట్‌.. ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాపర్, జింక్, పొటాషియం, కాల్షియం మొదలైన పోషకాలు పియర్‌ఫ్రూట్‌లో పుష్కలంగా ఉన్నాయి.

3 / 5
ఈ పండు మలబద్ధకం, మధుమేహం సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పియర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

4 / 5
పియర్స్‌లో రాగి సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు థైరాయిడ్ రోగులకు మేలు చేస్తాయి. విటమిన్-B3, విటమిన్-B6 బేరిలో తగినంత పరిమాణంలో ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

5 / 5
పియర్‌ఫ్రూట్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవచ్చు.