Olive oil: తెలుసా? ఆలివ్ నూనె ఇలా తీసుకుంటే ఒంట్లో కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది..

|

Oct 02, 2024 | 8:22 PM

రోజూ అరచెంచా ఆలివ్‌నూనె ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం తాజా అధ్యయనంలో తేలింది. ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనోశాచురేటెడ్ బెల్లీ ఫ్యాట్ వంటివి అధిక బరువును తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరైన మోతాదులో ఆలివ్ నూనెను ఉపయోగిస్తే, మీరూ సులభంగా బరువు తగ్గవచ్చు..

1 / 5
రోజూ అరచెంచా ఆలివ్‌నూనె ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం తాజా అధ్యయనంలో తేలింది.

2 / 5
ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనోశాచురేటెడ్ బెల్లీ ఫ్యాట్ వంటివి అధిక బరువును తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరైన మోతాదులో ఆలివ్ నూనెను ఉపయోగిస్తే, మీరూ సులభంగా బరువు తగ్గవచ్చు.

3 / 5
ప్రతి రోజూ ఉదయం ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. ఆలివ్ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది.

4 / 5
ఆలివ్ ఆయిల్ చర్మ తేమకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్‌లోని విటమిన్ ఎ, ఇ, ఫ్యాటీ యాసిడ్స్ మీ చర్మంపై ముడతలను నివారిస్తాయి.

5 / 5
అలాగే, ఆలివ్ ఆయిల్‌లోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందుకోసం రోజూ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ తాగడం అలవాటు చేసుకోండి.