Nandita Swetha: తన అందంతో వెన్నెలను కూడా తన వెంట పడేలా చేస్తుందేమో నందిత శ్వేత

|

Mar 12, 2023 | 4:19 PM

నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత శ్వేతా మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

1 / 6
నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ

2 / 6
హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత శ్వేతా మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

3 / 6
కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం అందాలతో రెచ్చిపోతుంది.

4 / 6
ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతర్వాత అనుకున్నంత క్రేజ్ రాలేదు ఈబ్యూటీకి. ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమా ఛాన్స్ లు తగ్గాయి.

5 / 6
దాంతో హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. 

6 / 6
తాజాగా నందిత అందమైన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఈ ఫోటోలపై మీరు కాదు ఓ లుక్కేయండి