మృగశిర కార్తె.. వీరికి ఊహించని గుర్తింపు, భారీ లాభాలతో ఏలేయడం పక్కా.. మీరున్నారా?

Updated on: Jun 07, 2026 | 4:23 PM

ఈ సమయంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు దీనినే మృగశిర కార్తె అని పిలుస్తారు. ఇంకా జ్యోతిష్య, రాశిఫలాల ప్రకారం.. సూర్య సంచారం వలన ముఖ్యంగా మకర, వృషభ రాశుల సానుకూలంగా ఉంటుంది. వీరికి ఎదురు ఉండదు నిజం చెప్పాలంటే వీరు కూడా ఊహించని విధంగా గుర్తింపు కొత్తగా చేస్తున్న వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి.

1 / 5
మృగశిర కార్తె గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ఏడాది జూన్ 8 న మృగశిర కార్తెను జరుపుకోనున్నారు. ఈ సమయంలో చేపలు తినడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఈ సమయంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు దీనినే  మృగశిర కార్తె అని పిలుస్తారు. ఇంకా జ్యోతిష్య, రాశిఫలాల ప్రకారం.. సూర్య సంచారం వలన ముఖ్యంగా మకర, వృషభ రాశుల సానుకూలంగా ఉంటుంది. వీరికి ఎదురు ఉండదు నిజం చెప్పాలంటే వీరు కూడా ఊహించని విధంగా గుర్తింపు కొత్తగా చేస్తున్న వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి.

ఈ సమయంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు దీనినే మృగశిర కార్తె అని పిలుస్తారు. ఇంకా జ్యోతిష్య, రాశిఫలాల ప్రకారం.. సూర్య సంచారం వలన ముఖ్యంగా మకర, వృషభ రాశుల సానుకూలంగా ఉంటుంది. వీరికి ఎదురు ఉండదు నిజం చెప్పాలంటే వీరు కూడా ఊహించని విధంగా గుర్తింపు కొత్తగా చేస్తున్న వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి.

3 / 5

సింహ రాశి : మృగశిర కార్తె  రోజు నుంచి వీరి జీవితాల్లోకి కొత్త వెలుగులు వస్తాయి. ఆర్థికంగా లాభ పడతారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుకుతారు.  వ్యాపారంగాల్లో ఉన్నవారు అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. 
కోర్టు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంకా ఒక్కసారిగా మొత్తం మారుతుంది

సింహ రాశి : మృగశిర కార్తె రోజు నుంచి వీరి జీవితాల్లోకి కొత్త వెలుగులు వస్తాయి. ఆర్థికంగా లాభ పడతారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుకుతారు. వ్యాపారంగాల్లో ఉన్నవారు అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. కోర్టు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంకా ఒక్కసారిగా మొత్తం మారుతుంది

4 / 5
వృషభ రాశి : మృగశిర కార్తె  రోజు నుంచి వీరి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఏది పట్టుకుంటే అదివీరి సొంతమవుతుంది ఇంకా  వీరికి అనుకూలంగా ఉంటుంది. అంతక ముందు ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టిన దగ్గర 
లాభాలు వస్తాయి. ఇంకా అనుకున్న పనులు అవ్వడంతో సంతోషంతో ఎగిరి గంతేస్తారు

వృషభ రాశి : మృగశిర కార్తె రోజు నుంచి వీరి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఏది పట్టుకుంటే అదివీరి సొంతమవుతుంది ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుంది. అంతక ముందు ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టిన దగ్గర లాభాలు వస్తాయి. ఇంకా అనుకున్న పనులు అవ్వడంతో సంతోషంతో ఎగిరి గంతేస్తారు

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us