Winter Carnival: వావ్.. స్వర్గమంటే ఇదేకదా..! పొగమంచు చీరలో అందమైన కాశ్మీరాన్ని చూడాల్సిందే..

కనుచూపు మేరలో భూమి తెల్లటి పొరతో కమ్మేసింది. పైనుండి మాంత్రికుడి దండంలా మంచు కురుస్తోంది. ఇలాంటి సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రకృతి అందాలను చూసి మనసు పారేసుకోని వారు ఉండరు. పొగమంచుతో కమ్ముకున్న కాశ్మీర్ ఫోటోలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి.

Winter Carnival: వావ్.. స్వర్గమంటే ఇదేకదా..!  పొగమంచు చీరలో అందమైన కాశ్మీరాన్ని చూడాల్సిందే..
శీతాకాల విరామం తర్వాత ఏప్రిల్ 26న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయని, ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరుస్తామని ఆలయ కమిటీ జనవరి 27న తెలిపింది. శ్రీ బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 27 న తెరవనున్నారు.

Updated on: Feb 01, 2023 | 1:07 PM