Health Tips: ఇలా చేస్తే సీజనల్ వ్యాధులు అవుట్.. ఇంట్లో నుంచే సింపుట్ రెమిడీ..

|

Jul 05, 2024 | 10:12 AM

వర్షాకాలం ప్రారంభమైంది. ఇదే అదనుగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వీటిని ధరిచేరనీయకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో వారైతే అనేక అంటు వ్యాధులకు గురవుతున్నారు. ఆసుపత్రులు కూడా అనేక మంది రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వంటివి అతి సులువుగా వ్యాప్తి చెందుతున్నాయి.

1 / 5
వర్షాకాలం ప్రారంభమైంది. ఇదే అదనుగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వీటిని ధరిచేరనీయకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

2 / 5
ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో వారైతే అనేక అంటు వ్యాధులకు గురవుతున్నారు. ఆసుపత్రులు కూడా అనేక మంది రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వంటివి అతి సులువుగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది.

3 / 5
అయితే ఇలాంటి వ్యాధులు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టకూడదంటే కొన్ని ఆహారపదార్థాలను నిత్యం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం అని సూచిస్తున్నారు. ముఖ్యంగా తృణధాన్యాలు, గోధుమలు, జొన్నలు, రాగులు, పెసలు, ఇలాంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్స్, విటమిన్స్ అధిక మొత్తంలో లభిస్తాయి.

4 / 5
తద్వారా వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మొలకెత్తిన వాటిని తీసుకోవడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీంతో పాటు వీలైనంత నూనె పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఎక్కువ సార్లు కాచిన నూనెను ఉపయోగించడం వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం.

5 / 5
ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పాలవ్వాల్సిన అవసరం ఉండదని, ఇంట్లో నుంచే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు వైద్యనిపుణులు. ఇది కేవలం అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇస్తున్న సమాచారం. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే వైద్యుని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.