నక్కతోక తొక్కినట్లే.. ఈ రాశి వారికి నేటి నుంచి అదృష్టంతో పాటు డబ్బేడబ్బు

Updated on: Sep 24, 2026 | 1:07 PM

జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే నేడు కుజుడు పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కాకుండా నేటి నుంచి అత్యధిక లాభాలు అందుకోనున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి కుజ గ్రహ సంచారంతో నేటి నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పూర్తి కాకుండా, పెండింగ్‌లో ఉన్న పనులు నేడు పూర్తి అవుతాయి. ఉద్యోగం చేసే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. అన్నింట్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా కలిసి వచ్చే సమయంగా చెప్పాలి. కుజ గ్రహ సంచారం వలన వీరు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయంగా చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని ప్రారంభించినా, అది చాలా త్వరగా పూర్తి అవుతుంది.

3 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతే కాకుండా ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. గత కొన్ని రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి సమయం. వీరు తమ అప్పులను తీర్చుకొని ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని చెప్పాలి.

4 / 5
మకర రాశి : ఉద్యోగులకు హోదా, ఆదాయం పెరుగుతుంది. పై అధికారులు మీపై నమ్మకం పెంచుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే సమయం ఇది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us