Diabetes Tips: షుగర్‌ వ్యాధిగ్రస్థులకు అలర్ట్‌! ఈ అలవాట్లు ఉన్నవారికి ముప్పు ఎక్కువ.. జాగ్రత్త!

Updated on: Apr 20, 2022 | 11:24 AM

మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి మీ శరీరంలో తక్కువ శక్తికి, అలసటకు కారణమౌతాయి. అంతేకాదు వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం..

1 / 5
శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీ రోజువారీ జీవనశైలిలో యోగా, రన్నింగ్‌ లేదా జాగింగ్ తప్పనిసరిగా ఉండాలి.

2 / 5
మధుమేహం ఉన్న వారు చురుకుగా ఉండాలని డాక్టర్లు ఎక్కువగా సలహా ఇస్తుంటారు. ఐతే చాలా మంది ఈ ముఖ్యమైన అలవాటును విస్మరిస్తుంటారు.

3 / 5
షుగర్ వ్యాధిగ్రస్తులు తగినంత నిద్ర పోవాలి. లేదంటే తరచుగా అలసట ఇబ్బంది పెడుతుంది.

4 / 5
తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ఇది అలసటకు దారితీస్తుంది. అందుకే ప్రతిరోజూ దాదాపు 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు.

5 / 5
కొంతమందికి మధుమేహ వ్యాధి ఉన్నప్పటికీ.. స్వీట్స్‌ తినటాన్ని చాలా ఇష్టపడతారు. అవసరమైన దానికంటే ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యం మరింతగా క్షీణించడం ప్రారంభమౌతుంది.కాబట్టి ఈ అలవాటును మానుకోవాలి.

Follow Us