Lemon Pickle: మీ ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉందా? లేదంటే వెంటనే తెప్పించుకోండి.. ఎన్ని లాభాలో..

|

Sep 18, 2022 | 1:13 PM

మన భారతీయుల సంస్కృతిలో ఊరగాయ పచ్చళ్లు కూడా ఒక భాగమే. పప్పు అన్నం లేదా పెరుగు అన్నం ఏదైనా ఒక స్పూన్‌ ఉరగాయ పచ్చడి తగిలిందంటే ఆ రుచే వేరు. ఇంట్లో తయారు చేసుకునే రకరకాల ఊరగాయ పచ్చళ్లలో నిమ్మకాయ ఊరగాయ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది..

1 / 6
మన భారతీయుల సంస్కృతిలో ఊరగాయ పచ్చళ్లు కూడా ఒక భాగమే. పప్పు అన్నం లేదా పెరుగు అన్నం ఏదైనా ఒక స్పూన్‌ ఉరగాయ పచ్చడి తగిలిందంటే ఆ రుచే వేరు. ఇంట్లో తయారు చేసుకునే రకరకాల ఊరగాయ పచ్చళ్లలో నిమ్మకాయ ఊరగాయ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది.

2 / 6
నిమ్మకాయ పచ్చళ్లలో పోషకాలు నిండుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సైతం అంటున్నారు. దీనిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార లోపాన్ని పూరించడానికి నిమ్మకాయ పచ్చడి ఉపయోగపడుతుంది.

3 / 6
నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, క్యాల్షియం, పొటాషియం పష్కలంగా అందుతాయి. అంతేకాకుండా ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

4 / 6
నిమ్మకాయ పచ్చళ్లలో విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

5 / 6
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మకాయ పచ్చడి ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయ ఊరగాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. దీనిలోని విటమిన్ బి జీర్ణ ప్రక్రియను చురుగ్గా ఉంచుతుంది.

6 / 6
నిమ్మకాయ ఊరగాయ గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. గర్భధారణ సమయంలో నిమ్మకాయ పచ్చడి తింటే చాలా మంచిది.