Kiara Advani: రెడ్‌ డ్రెస్‌లో బ్లాక్ చిల్లీ స్టైలిష్‌ లుక్‌.. వైరల్‌ అవుతున్న ఫొటోలు..

|

Apr 27, 2022 | 4:18 PM

బ్లాక్‌ చిల్లీ క్యాప్షన్‌తో రెడ్ కలర్‌ డ్రెస్‌లో హాట్ ఫోటోలు షేర్ చేసిన కియారా అద్వానీ..

1 / 5
అందాల నటి కియారా అద్వానీ భూల్‌ భులయ్యా ప్రమోషన్‌లో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కియారా తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

2 / 5
రెడ్ షైనింగ్ కలర్ డ్రెస్‌లో.. మ్యాచింగ్ ఓవర్‌కోట్ ధరించి స్టైలిష్‌ లుక్‌లో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.

3 / 5
కియారా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది.

4 / 5
రెడ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపిస్తున్న కియారా తాజా పిక్స్‌ను 'బ్లాక్‌ చిల్లీ' (నల్ల మిరపకాయ) క్యాప్షన్‌తో షేర్‌ చేసింది.

5 / 5
చాలా గ్లామరస్‌గా, రకరకాల ఫోజుల్లో భిన్నంగా కనిసిస్తోన్న కియారా అద్వానీ తాజా పిక్స్‌ నెట్టింట వైరలవుతున్నాయి.