
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా సింపుల్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరనీ ఆకట్టుకుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది. వీరికి 2022 ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డ జన్మించాడు. వివాహం తర్వాత సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.

కాజల్ అగర్వాల్ ఇటీవల కన్నప్ప సినిమాలో పార్వతీ పాత్రలో కనిపించి మెప్పించగా, సత్యభామ సినిమాతో కూడా తెలుగు అభిమానులను పలకరించింది. అంతే కాకుండా ఈ అమ్మడు భారీ ప్రాజెక్ట్, రామాయణంతో బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ మూవీలో కాజల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, ఈ మధ్య తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్‌తో తన అభిమానులను ఆకట్టుకుంటుంది

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అంట్ వైట్ ట్రెండీ ఔట్ ఫిట్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.కాటుక కళ్లతో మాయ చేస్తూ ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.