భారీ గ్రహాల కలయికతో ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం

Updated on: Sep 09, 2026 | 6:50 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజైన బృహస్పతి తన రాశిని మార్చుకోనున్నాడు ఆ సమయంలో 'సామ్రాజ్య యోగం' ఏర్పడుతుంది. వీరికి సమాజంలో అధికారం, ఉద్యోగంలో మంచి పదవులు, ఇంకా ఊహించని ధన లాభాలు కూడా ఉంటాయి. ఈ ప్రభావం రెండు రాశుల మీద పడనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి చూద్దాం..

3 / 5
ధనుస్సు రాశి: ఈ రాశి వాళ్ళు ఇంట్లో ఏం చేసినా కూడా  చెల్లుతుంది. ఇంకా చెప్పాలంటే శుభ ఫలితాలు పొందుతారు. అలాగే, వీరి  ఆత్మవిశ్వాసం కూడా డబుల్ అవుతుంది.  కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అదే విధంగా ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  పెట్టుబడులు పెట్టిన వారికి మంచిగా లాభాలు వస్తాయి

4 / 5
మేష రాశి : ఈ రాశి వారికి మొత్తం  అనుకూలంగా ఉంటుంది. ఏది పట్టుకున్నా కూడా అది బంగారమే అవుతుంది. ఇంకా వీరి ఉద్యోగం కల కూడా త్వరాలోనే నేరువేరుతుంది.అలాగే, ఆర్థిక సమస్యలు కూడా మొత్తం పోతాయి. ఇంకా ఆకస్మిక లాభాలు వస్తాయి.  మీకు ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. కొత్త పరిచయాలతో వ్యాపారాలు మొదలు పెడతారు.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us