
ఇప్పుడున్న సమయంలో ఒక్క హిట్ కొట్టడానికే చాలా కష్టంగా ఉంది. కానీ, ఒకప్పటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఏడు హిట్స్ కొట్టాడు. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ మూవీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నుంచే అతని కెరియర్ మొత్తం పూర్తిగా మారిపోయింది.

సుకుమార్ డైరెక్షన్లో నాన్నకు ప్రేమతో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. వసూళ్ళ పరంగా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం హిట్ అయింది. ఈ మూవీ ఎన్టీఆర్ లుక్ మొత్తం మారిపోయింది. ఇంకా బాబీ డైరెక్షన్లో జై లవ కుశ సూపర్ హిట్ అయింది.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవింద సామెత అయితే రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక కొరటాల శివ రెండోసారి ఎన్టీఆర్ తో దేవర మూవీ తీసి హిట్ కొట్టాడు.