Mumbai Indians IPL 2022: ఐదుసార్లు ఛాంపియన్‌.. ఈ సీజన్ లో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌.. ముంబై వైఫల్యానికి ప్రధాన కారణాలేంటంటే..

Mumbai Indians IPL 2022: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్‌లో మాత్రం వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

Basha Shek

|

Updated on: May 10, 2022 | 10:22 PM

టిమ్ డేవిడ్ లాంటి దూకుడైన ఆటగాడిని ఆలస్యంగా తుది జట్టులోకి చేర్చుకోవడం ముంబై జట్టు ఓటములకు మరో కారణం. ఇతను ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపుతిప్పగల సత్తా ఉన్న ఆటగాడు. అందుకే అతడిని రూ.8 కోట్లకు పైగా వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. అయితే అతనిని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది రోహిత్‌ సేన

1 / 6
 కీరన్ పొలార్డ్ వైఫల్యం ముంబై జట్టును బాగా దెబ్బతీసింది. గత సీజనలో ధనాధాన ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాలు అందించిన ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఈ సీజన్లో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు.

2 / 6
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చాలా పేలవంగా ఆడింది. అసలు ఇది ఐదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన జట్టేనా అన్న ప్రశ్న చాలామందిలో మెదిలింది. ముంబై ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే. జస్ప్రీత్ బుమ్రా మినహా ఆజట్టులో సమర్థవంతమైన బౌలర్లు మరొకరు లేరు.

3 / 6
రోహిత్ శర్మ, ఇషాన్ జోడీ వైఫల్యం కూడా ముంబై ఓటమికి మరో కారణం. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా ఈ జోడీ పెద్దగా పరుగులు చేయలేదు

4 / 6
ఇషాన్ కిషన్ లాంటి ఆటగాడి కోసం ముంబై రూ.15 కోట్లకు పైగా ఖర్చు చేసింది. పొలార్డ్‌ కోసం కూడా భారీగానే వెచ్చించి రీటైన్‌ చేసుకుంది. దీనికి బదులు ఇదే మొత్తంతో స్టార్‌ బ్యాటర్‌ లేదా బౌలర్లను కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని క్రికెట్‌ నిపుణులు చెబుతున్నారు.

5 / 6
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్‌లో మాత్రం వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

6 / 6
Follow us
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!

కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??

మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!