Weight loss Tips: సన్నజాజి తీగలా మారాలా? అయితే మఖానా ఇలా తినండి..

Updated on: Nov 30, 2025 | 6:35 AM

బరువు తగ్గడానికి శారీరక శ్రమ చాలా అవసరం. కానీ దానితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాల్లో మఖానా ముఖ్యమైనది. వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నేటి బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడం..

1 / 5
బరువు తగ్గడానికి శారీరక శ్రమ చాలా అవసరం. కానీ దానితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాల్లో మఖానా ముఖ్యమైనది. వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 5
నేటి బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. చాలా మంది బరువు తగ్గడానికి మఖానాను ఉపయోగిస్తారు. అల్పాహారంలో ఇతర ఆహారాలకు బదులుగా పాలతో వీటిని తింటుంటారు.

3 / 5
పాలు, మఖానా రెండూ మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్పాహారంలో తీసుకునే ఇతర ఆహారాల కంటే ఇవి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ బరువును నియంత్రించుకోవాలనుకుంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో మఖానా తినడం మర్చిపోవద్దు. మఖానాలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

4 / 5
మఖానాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని కడుపు నిండినట్లు చేస్తుంది. ఇతర ఆహారాలు తినకుండా నిరోధిస్తుంది. మఖానా మాత్రమే కాదు, పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

5 / 5
మఖానాను పాలతో కలిపి తినేటప్పుడు మరీంకేమీ అందులో కలపవద్దు. పాలు, మఖానా మాత్రమే తీసుకోవాలి. చాలా మంది రుచిని పెంచడానికి అందులో చక్కెర కలుపుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతారు.