అమ్మాయిలూ.. జుట్టు వేగంగా పెరగాలంటే ఈ ఉసిరికాయ మురబ్బాను ఇలా చేసుకుని తినండి

Updated on: Mar 03, 2026 | 1:43 PM

అమ్మాయిల్లో చాలా మందికి  జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. అలాంటి వారు జుట్టు ఊడిపోతుందని ఆలోచించడం మానేసి ఈ ఉసిరికాయ మురబ్బాని మీ ఇంట్లో తయారు చేసుకుని తినండి. మరిఎం దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
ఉసిరిలో పొటాషియం, ఆక్సలేట్ పుష్కలంగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారికి లేదా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ పండు చాలా ప్రమాదకరం. ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ధోరణిని మరింత పెంచుతుంది. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది.

2 / 5
 ఉసిరికాయలను తీసుకుని నీటిలో శుభ్రం చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి 20  నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ముక్కలు మెత్తగా అయ్యేవరకు దాని మీదే ఉంచండి.

3 / 5
ఉసిరి సాధారణంగా చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇప్పటికే తక్కువ రక్త చక్కెర స్థాయిలు (హైపోగ్లైసీమియా) ఉన్నవారు దీనిని ఎక్కువగా తింటే ప్రమాదంలో పడతారు. ముఖ్యంగా మధుమేహం కోసం మందులు తీసుకుంటున్న వారికి చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది.

4 / 5
ఉసిరికాయ  మురబ్బా తింటే గొంతు నొప్పి, జలుబు తగ్గుతుంది. ఎందుకంటే, దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాదు, ఇది ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.

5 / 5
అమ్మాయిల్లో కొందరికి  జుట్టు బాగా రాలుతుంది. అలాంటి వారు బాధ పడటం మానేసి ఈ ఉసిరికాయ మురబ్బాని తింటే జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే, చర్మ సమస్యలు కూడా తగగ్గుతాయి.

Follow Us