Health Tips: క్యాన్సర్‌ నుంచి కాపాడే దివ్యౌషధం.. ఈ జ్యూస్‌లను తాగారంటే..

|

Jul 01, 2022 | 6:18 PM

క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే పవర్‌ఫుల్‌ కూరగాయలు ఉన్నాయని మీకు తెలుసా! అవును.. కొన్ని రకాల కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకుంటే క్యాన్సర్‌ బారీన పడకుండా రక్షణ కవచంలా కాపాడుతాయి. అవేంటంటే..

1 / 5

2 / 5
అనేక రకాల క్యాన్సర్లతో పోరాడగల ఔషధంగా టమాటా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాలేయం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లు శరీరంలోకి ప్రవేశించకుండా టమాట  జ్యూస్‌ అడ్డుకోగలదు.

3 / 5
చర్మ క్యాన్సర్, మెలనోమాతో పోరాడే సహజ గుణాలు క్యారెట్‌లో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా క్యారెట్ తొక్కలో ఈ పోషకాలు అధికంగా ఉంటాయి.

4 / 5
క్యారెట్ జ్యూస్‌లో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది.

5 / 5
బీట్‌రూట్ రసం చూడటానికి ఎర్రగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. బీట్‌రూట్‌ జ్యూస్‌ చూసేందుకు రక్తంలా కనిపించినా దీనిలోని ఔషదగుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ వెజిటేబుల్‌ను కేన్సర్‌తో పోరాడే పవర్ హౌస్‌గా పోషకాహార నిపుణులు పేర్కొంటారు.