5 / 6
88 వేల మందిపై పరిశోధన: పరిశోధనలలో భాగంగా పరిశోధకులు 43 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న 88 వేల మంది బ్రిటీష్ పెద్దలపై పరిశోధనలు చేశారు. ఇందులో వారు నిద్రించే సమయాలు, జీవనశైలికి సంబంధించిన అంశాలతో బేరీజు వేసుకున్నారు. ఈ పరిశోధనలలో ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండె జబ్బులు, గుండె పోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు.